జన్మదిన శుభాకాంక్షలు పద్మక్క...
నిత్యం జనంలో ఉంటూ జనం కొరకు..జనం చేత అన్నంతగా జనంలో మమేకమయ్యే వ్యక్తి. తెలంగాణ ప్రభుత్వంలో క్యాబినెట్ హోదా ఉన్న ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే....తొలి తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికై చరిత్ర సృష్టించిన పద్మ దేవేందర్ రెడ్డి గారికి మా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు ..
EmoticonEmoticon